చాదస్తపు మొగుడు

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

చాదస్తపు మొగుడు

రచయిత :: మల్లాది సోమేశ్వర శర్మ

చాదస్తపు మొగుడు
చెబుతేవినడు
కొడితే ఏడుస్తాడు
ఎడ్డెమంటే తెడ్డమంటాడు
తెడ్డెమంటే ఎడ్డెమంటాడు
ఏదొండినా ఇదేంటంటాడు
వండకపోతే అదేమంటాడు
తనమాటే వినాలంటాడు
తానెవరిమాట విననంటాడు
ప్రతి దానికి చిర్రుబుర్రులాడతాడు
అదేమంటే పిచ్చి పిచ్చి గా వాగుతాడు
ప్రతి వారిని అనుమానిస్తాడు
అందరినీ అదోలా చూస్తాడు
బయటకు వెడదామంటాడు
బట్టలషాపులముందు తలవొంచుకు నడవమంటాడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!