దాపరికం..
రచన: జీ వీ నాయుడు
దాపిరకం వినాసినానికి ఆయుధం
దాంపత్యం లోనూ కొనసాగుతున్న దాపరికం
సమాజానికే చేటు తెస్తుంది ఈ దాపరికం
ఓ వివాహిత పొందింది పతితో ఏర్బంధం
మరో వివాహనికి అయింది సిద్ధం
అయితే ఇక్కడే అసలు కథ ఆరంభం
తనకు మొదటి వివాహం అని
చెప్పింది అబద్దం
రెండో వివాహం అయింది సుఖాంతం
మొదటి రాత్రి నుంచే యుద్ధం ప్రారంభం
వారం గడవడం కూడా అయింది గగనం
రెండో వివాహ బంధం అయింది ఏర్బంధం
ఓ దాపిరకం కలిగించింది జీవితాలకు విఘాతం
ఇప్పటికైనా తెలుసుకోవాలి నిజం గొప్పతనం
పాడాలి అబద్దాలకు దాపిరకాలకు చెరమ గీతం
అప్పుడే మానవ జీవితాలకు కలుగు సుఖవంతం.
జీవన యానం లో సుఖ శాంతులదే అంతిమ విజయం.