ఇద్దరే ఇద్దరు
రచన:: నారుమంచి వాణి ప్రభాకరి
ఈ ప్రపంచాన్ని ఎలేవి ఇద్దరే
ఇద్దరు సూరీడు చంద్రుడు
డబ్బు న్న వాళ్ళు డబ్బు లేని
వాళ్ళు కార్లలో విలాసంగా తిరిగితే సామాన్యులు సాధారణ ఆటోలో ప్రయాణము ఎవరు ఎన్ని గొప్పలు చెప్పుకున్న తినేది
పట్టేడు మెతుకులు.దానికోసం
ఎన్నో పాట్లు సామాన్యుడు పడుతుంటే.వికాస లేని
మనుష్యులు.విలాసాల బాటలో లక్షా ది కా
ధవళ వణామే.గాని బంగారు మెతుకులు మింగా లేరని
మంచి పలుకేబంగారము
ఏనాడైనా రామదాసు చెప్పారు
***