కార్తీక మాసం
రచన: ఎన్. రాజేష్
కార్తీకమాసంబున
పవిత్ర నదీ స్నానం
పుణ్య క్షేత్ర దర్శనం
కల్గుముక్తికి మార్గం
చేసే వ్రతం, జపం
చేసే దానం ధర్మం
చేసేటి పుణ్య కార్యం
కల్గించు శుభఫలితం
పవిత్ర కార్తీక మాసం
హరిహరులకు ప్రీతికరం
దీపజ్యోతులతో లోకం
అయ్యేను పునీతం.
నదుల్లో పుణ్యస్నానం
తోచినది దానం ధర్మం
చేసిన పుణ్య కార్యం
ఈమాసంప్రాశస్థం.
పరమ పవిత్రం
కార్తీక మాసం
చేసే పూజలకు
చేసే ఉపవాసాలకు
కల్గించే శుభఫలితంకు
ఏకైకమాసం ఈ కార్తీకం.