కార్తీక పౌర్ణమి వెన్నెల.

కార్తీక పౌర్ణమి వెన్నెల.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:బాయికాడి నర్సింలు

కార్తీక పౌర్ణమి వేళా,
పగలే కనిపించే వెన్నెల.!
మల్లేలాంటి మనసుతో
తెలుగుదనం ఉట్టిపడే అందంతో.
పచ్చని వనంలోన ఆ పల్లే పడుచుగా.
తన పాదములు చీరుజల్లులతో
జతయై సాగితే,
నెమ్మలిమ్మాను మించిన నాట్యం తనది కాదా!
హరివిల్లును మించిన అందం తనది కాదా!
విశ్వం అంత ఆనందం తన సొంతం కాదా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!