కవిత

కవిత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: VT  రాజగోపాలన్

పా.. ప.. ఉంటేనే
ఆరోగ్యం మనవెంటే
(పరిశుభ్రత, పారిశుద్ధ్యం)

శు.. శు.. ఉన్నన్నాళ్ళు
సుఖంగానే ఉంటాము
(శుచి, శుభ్రత)

అ.. అ..లను వదిలేస్తే
సంతోషంగా ఉంటాము
(అరమరికలను, అత్యాశలను)

అహం మనం వదిలేస్తే
బతుకు బాగుంటది..

వార్తలకు దూరం ఉందాం
వసుదైక జీవనం గడుపుదాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!