కోల్పోతున్న జీవితం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కార్తీక్ నేతి
ఏదో కోల్పోతున్నటుండి,
మనసులో తెలియని వెలితి,
ఎప్పుడూ కమ్ముకున్నాయి ,
తెలిదు చీకటి మబ్బులు
తడబడుతోంది ప్రతి అడుగు,
నశించిపోతోంది ఆలోచన శక్తి,
అంతకంతకు తగ్గిపోతోంది నమ్మకం,
వెంటాడుతోంది చెప్పలేని అభధ్రత భావం
ఇక చాలు అనిపిస్తోంది జీవితం
అంతులేనిది జీవితం
చివరవరకు బ్రతికుండడమే
ద్యేయం తల్లితండ్రులు చెప్పిన
దైర్యం నడిపిస్తోంది ముందుకు.