కొత్త హాస్యము

అంశం: హాస్యకవిత

కొత్త హాస్యము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

పండుగ లో సంక్రాంతి
ఉన్నత హాస్య క్రాంతి
వర్క్ ఫ్రమ్ హోమ్ విదేశీ
మనుమలు అతిశయోక్తి
అద్భుతాలు అందాలు
భోగి పిడకలు నల్లమాడు గారెలు తేడా తెలియదు
పెద్ద పిడకలు అరిసెలు తేడా తెలియని విదేశీ మనుమలు
ఆధునిక హరిదాసు ఆధునిక
పంచే సీఎం అర్ వారి కొట్టు
శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు శ్రావ్యంగా పల్లె
లోకుడా కొత్త సంక్రాంతికి బుడబుక్కల కాగితం ముగ్గులు
కొమ్మదాసర, పిట్టల దొరల వేషాలు సెల్ ఫోన్ సంభాషణలు గంగిరెద్దు వారు
ఆధునిక వేషాలు సన్నాయి బదులు లాప్టాప్ సంగీతం
పల్లెలో కూడా విన్నుత్నము

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!