కోయిలా ఓ కోయిలా

కోయిలా ఓ కోయిలా

రచన :నారుమంచి వాణి ప్రభాకరి

ఓ కోయిలా ఓ కోయిలా
నీ గొంతులో అమృత రాగాలు
ఎన్నో స్వరాల సమ్మిళితమై
చక్కని భావాల హృదయ రస
రమ్య రాగ గీతము గా పిలిచే

ఓ కోయిలా ఓ కోయిలా
నీ ప్రతి గానం మాకు ఎంతో
అపురూప ఆనంద అమృత సమ్మోహనం సదా వినాలనే
నీ గానం ఎన్నో రాగాల స్ఫూర్తి

ఓ కోయిలా ఓ కోయిలా
ప్రకృతిని మేల్కొలుపు నీ పాట
ఎన్నో తరాలకు అభినందనలు
ప్రతి ఒక్కరి మనసులో అనంత సుమధుర భా వాలు సదా కీర్తి
కోయిలా ఓ కోయిలా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!