మానవ బంధాలు

(అంశం:”బానిససంకెళ్లు”)

మానవ బంధాలు

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

మనుష్యులు మధ్య మానవ
సంభందాలు. ఎన్నో మార్పులు
సమస్యలు కష్టాలు మనిషి గా
పుట్టినది మొదలు ఒకరికి ఒకరు. మాట వినరు ఎవరూ ఇంటి పెద్దలు ఉంటారో వారు
కింద వారిని బానిస గానే చూస్తారు ఉమ్మడి కుటుంబాలు
అధికార సమస్యలు ఎన్నో ఎన్నెన్నో మనిషి పుట్టుక మొదలు విద్య ఉద్యోగం అన్నికుడా ఆ ణి గీ మణిగి
ఉంటే కానీ జీవితం గడవదు
ఏ స్థాయికి తగ్గ వారికి ఆ స్థాయి బానిస బతుకులు
మానసిక భాధలు తో కొందరు
ఆర్థిక సమస్యతో కొందరు ఎన్నో రకాల ఇబ్బందులతో మనిషి బ్రతుకు తప్పనిసరి ఇదే బ్రతుకు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!