మానవ మనసు

అంశం: మనస్సాక్షి

మానవ మనసు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

మానవ మనసు తెలుసుకుని
జీవించాలి ఇది అంతా సులువు కాదు
మనస్సాక్షి తెలుసుకుని జీవించడం
అంతా తేలిక కాదు మనిషి
తన జీవితంలో ఎన్నో విద్యలు
విషయాలు నేర్చుకుంటూ
ముందుకు జీవించాలి.
వినయము విధేయత ఇవన్నీ
కూడా నేర్చుకుంటూ జీవితాన్ని
మలుచుకుంటు జీవించాలి
ఇది కొంత వరకు మనస్సాక్షి
అంతా తేలికగా తెలుసుకోవడం ఎంత వరకు
ఇది సమంజసం చెప్పండి ఓ మనిషి .
నిన్ను నీవు తెలుసుకో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!