మానవత్వం-మనుజ

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

మానవత్వం-మనుజ

రచయిత :: బొడ్డు హారిక

మనీకై మానవత్వపు ముసుగేసుకుని
మనుజులను మాయలో
ముంచెస్తున్నారుగా
వ్యాపారమే వ్యాపకంగా
మలుచుకున్న ఓ నరుడా
మనసులో మానవత్వాన్ని
మన్ను లో ముంచేసినావా
మానవత్వాన్ని మరచిన
మనుగడే కష్టమాయేనని
నీ మెదడుకైనా తెలుపరా
ఓ మనుష
వ్యాపారం వ్యసనమయితే
లోకం మనుషులు లోకంగా
కాక మనీ లోక మవును కదా
ధనం ధ్యాసలో నీవో దానవుడవవా
అదే మానవత్వపు మనుగడలో
నీవే ఓ మాధవుడవు కదా….

You May Also Like

2 thoughts on “మానవత్వం-మనుజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!