మరణాంతరం జీవించు

మరణాంతరం జీవించు

రచన: చింతా రాంబాబు

ఉన్నవాటితో తృప్తిపడు
లేనివాటి కోసం ఆశపడకు
సాధించే ఆశయాలను
నీ మనసులో రగిలించు..
లేని బంధాల కోసం ఎదురుచూసి
ఉన్న బంధాలను వదులుకోకు
లేని వారిని స్మరించు
నీ చెంతనున్నవారిని ప్రేమించు..
నీ ఎదుగుదల కు చేయూతనిచ్చినందరినీ గుర్తుంచు.
ప్రక్కవారిని మనిషి గా గుర్తించు
మనసులో మానవత్వమనే జ్వాలను వెలుగించు…
ఎదుటివారికి నీకు తోచిన సాయం అందించు…
మానవులలో మాధవుడిగా జీవించు…
మరణానంతరం నీ కీర్తిని
నలుదిశలకు ప్రసరించు….

**********************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!