మరపురాని జీవిత పాఠాలు

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

మరపురాని జీవిత పాఠాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సంజన కృతజ్ఞ

జ్ఞాపకాలు
పలుమార్లు గుర్తుకొస్తు
పొలమారుతూ
ఉక్కిరిబిక్కిరి చేసే అరుదైన ఆప్తులు
జీవితంలో
జీవనం నేర్పిన పాఠాలు
జీవనానికి సరికొత్త రంగులద్దిన సీత్తరాలు
బాల్యం లోనివి బహు చక్కగా
కౌమారం లోవి తీయని కొబ్బరి నీళ్ళలా
యవ్వనంలో ఊహల పల్లకిలో ఊరేగిస్తూ
ఉత్తేజాన్ని , ఉల్లాసాన్ని , నడివయసులో అందుకుని
జ్ఞాపకాల నిశ్శబ్దంలో
సంగీతంలో గమకాలుగా
సాహిత్యంలో నూతన పదాలై
సరికొత్త నృత్యం చేస్తూంటాయి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!