నా వంతు

నా వంతు

రచన: సుజాత.కోకిల

“కొన్ని” ఒడిదుడుకులను మోసుకుంటూ,
గడిచే కాలంతో పాటు అడుగులు!
ముందుకు వేసుకుంటూ మోయలేని భారంతో,
పయనిస్తూ అడుగులు తడబడుతున్న! మళ్ళా కాలం వెనక్కి రాదని తెలిసిన
ఏదో ఒక పోరాటం చేస్తునే ఉంటాము.
మనల్ని మనం నిలదొక్కుకునే ప్రయత్నంలో,
ప్రవాహంలా జీవితం పరిగెడుతుoది.
అందులోనే కళ్ళముందు గిర్రున.తిరిగే కొన్ని ఆనంద క్షణాలు.మరిచిపోలేని జ్ఞాపకాలు
అల్లకల్లోలమైన మనసు మనల్ని మనం నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ
కొన్ని అలజడులతో వీస్తున్న గాల్పులకు
నిర్మలమైన మనసుతో నిలబడి చిగురించిన ఆశలవైపు అడుగులు వేసి
జీవిత పరమార్థాలను తెలుసుకొని
ముందుకు పయనిద్దాం ఓ బాటసారి

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!