నన్ను చూడు ఇలా
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సుజాత.కోకిల
ప్రేమించి చూడవెే నన్ను
నీ అడుగులో అడుగునై వస్తానెే
పరుగుతో వచ్చానెే
పడెయ్యకే నన్ను ఒంటరిగా
పరువుతో కూడుకున్నదెే జీవితం
అల్లరి పాలు చెయ్యకే నన్ను
కోపంగా చూడకెే ప్రేమగా చూస్తానెే
అమ్మగా చూడవెే ధైర్యంగా ఉంటానే
నీ వెంటే ఉంటానెే నా నీడలా ఉండవెే
కోరుకున్నది ఇస్తాలే మురిపాలు పంచావే
నా తోడుంటానని చెప్పవే
నీ తోడు ఉంటానెే మరో జన్మ వరకు
పోరాడకెే నాతో ఎప్పుడు ప్రేమతో చూస్తానే నిన్నెప్పుడూ
ఎదురు చూస్తానెే నీకై ఎప్పుడు మర్చిపోకే
నన్నెప్పుడు నా మనసైన నా స్వప్నసుందరి