నవగ్రహాలు అనుగ్రహలు (కవిత సమీక్ష)

నవగ్రహాలు అనుగ్రహలు (కవిత సమీక్ష)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

మానవ జీవితం నవగ్రహాల అనుగ్రహం పై ఆధార పడి ఉంటుంది. మనకు శాస్త్రం తెలిసిన తెలియక పోయినా ఇవి జ్యోతిష్య శాస్త్ర రీత్యా సంచారం ఉంటుంది. ఒకరు ఉన్నత మరి ఒకరు సామాన్య రీతిలో ఉండి ఉండటం మనకు తెలిసినదే.
పుట్టేటప్పుడు తల్లి గర్భం నుంచి ఈ గ్రహాలు తండ్రి ద్వారా ఏర్పడుతాయి, దాన్ని బట్టే తల్లి తండ్రుల స్థితి ఆరోగ్య ఐశ్వర్యములుంటాయి. బిడ్డ పుట్టిన వేళ అంటారు అందుకే మనకి రోజులు పేరులు ఉన్నాయి ఆ ప్రకారం గ్రహాలకు సంబంధించిన రంగులు రత్నాలు ధాన్యము మనం తినే ఆహారంలో వాడుతూ ఉంటే సరి ఆ ప్రకారం అంతా ఆరోగ్యంగా అయిష్ కలిగి ఉండాలని భావన స్తోమతను బట్టి రత్న ధారణ వస్త్ర ధారణ చెయ్యి వచ్చును. అందరికీ శాంతి శుభము.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!