నీ జ్ఞాపకం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : యాంబాకం
నిను చూసిన ఆ క్షణం
ఏవో మధుర వీక్షణం
నిను వీడిన మరుక్షణం
నీరూపే జ్నాపకం క్షణం
నీచూపు చుర చుర లో తీక్షణం
నీ మాటల తీపి గవాక్షం
నా మనసు నీ పరువపు సాక్షిం
నీవు చేయాలి ఎప్పటి కై నాపక్షం
నీ పరువాల ప ద ని స లే మోక్షం
నీ తీయని పెదాల్లే నా భక్ష్యం
నీ ప్రేమ పొందటమే ఓ పరీక్ష
నీ తో ప్రయాణం నా జీవితలక్ష్యం
నీ రూపం లో కనిపించే ని ఆక్షేపణ
నీ మేను లోని కాంతి ఆ నక్షత్రం
నీతో జీవితం ఒక క్షేత్రం
నీ పద పద తపన నా క్షేమం
నీ నడకల సవ్వడి ఓ బిక్షానాం
నీ పొందు కోసమే నా ఆకాంక్ష!
నీవే నీవే దేవి మీనాక్షం!