(అంశం – మానవత్వం ముసుగులో వ్యాపారం)
నీ చిరునామా ఎక్కడ?
రచయిత: నారు మంచి వాణి ప్రభా కరి
మానవత్వము. ప్రతి అంశంలో
అవసరమే
పాఠశాల ఫీస్లు చదువులు అన్నీ వింత విన్యాసాలు
పెళ్లి విషయంలో కట్నం ఆకాశంలో మా అబ్బాయి
చదువుకి కోట్లు ఖర్చు
మీ రిచ్చేది వాడి పుస్తకాలు
ఖరీదు కూడా లేదు
అతింట్లో అడపిల ఎంత చదివినా ఎంత సంపాదించినా
అత్త వారి సుముఖత లేదు
ఉద్యోగాలలోకి వెడితే బాస్ మెప్పు లేదు కానీ చెప్పుడు మాటలు ప్రభావం ఎక్కువ
ప్రపంచంలో ఎక్కడా తృప్తి లేదు
మంచి మర్యాద లేదు మానవత్వం ప్రతి వ్యక్తి నోట
వింటున్నాము
ఉద్యోగాలు విభిన్న పనులు
అన్నిట నీ పేరు చెప్పడమే గాని
చేతలు లేవు
పెదాల పలుకులు వెరు చేతులు చేసే పనులు వేరు
కానీ ఆచరణలో సున్యము
మానవత్వం నువ్వు ఎక్కడ?