నీ ప్రేమ జ్ఞాపకం ( వేధన)
రచయిత :: సిరి
నువ్వంటే ఇష్టం అన్నావు…
నన్ను ఇష్టపడతావా అన్నావు!
నువ్వంటే ప్రేమ అన్నావు…
నీ ప్రేమ కావాలి అన్నావు!
నువ్వంటే ప్రాణం అన్నావు…
నా ప్రాణం నువ్వు అవుతావా అన్నావు!
నువ్వే నా ఊపిరి అన్నావు…
నీ శ్వాస గా మార మన్నావు!
నువ్వే నా లోకం అన్నావు…
నువ్వుంటే చాలు అన్నావు!
నీ ప్రేమ ని తెలిపి… నా ప్రేమ తెలిపేలా చేశావు
చివరికి కన్నీరు మిగిల్చి వెళ్లి పోయావు!!
నిన్ను చేరలేక.. చేరుకోని విధంగా చేసి
కానరాకుండా కంటికి కనిపించని అంత
దూరం గా చేరువ కాకుండా పోయావు..
Simply superb raa
చాలా బాగా రాస్తున్నావ్ రా
Super akka chala baga thelipaavu vedhanani…
Nice
Super
Nice lines
భారమైనా ప్రేమ కదా!!
చాలా చాలా బాగుంది 👌🏻👌🏻👌🏻
Simply superb