నీడలా మనస్సాక్షి

అంశం: మనస్సాక్షి

నీడలా మనస్సాక్షి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎల్ గంగాధర్

తనువు జీవితాంతం.. మనసుకి శాంతి
తనలోని మనసు నానారకాల
కోరికలకు అశాంతి
తనువు జీవితాంతం మనస్సుతో
ఆటలాడించే..!
తనకు కావాల్సిన అవసరాల్ని
తీర్చుకోవాలని ప్రయత్నించే..!!
ఆ ఆలోచన లోగిలి…
న్యాయాన్యాయాల చూడదు గాక చూడదు
చూసే కళ్ళు చేసే చేతులు
సంతోషమైనా దుఃఖమైనా
తమ పనులు చేస్తూ ఉంటాయి
మనిషి మనస్సాక్షిని చూసినా..
మాట వినినా మనసుని కర్మని
తెలుసుకుని తప్పుచేయడాని
వెనుకడుతాడు..!!
వెనుక ముందు చూస్తూనే ఉండే నీడలా మనస్సాక్షి..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!