నీలాంటి హృదయం లేదు నాకోసం .. నా మనసంతా ఇష్టం కన్న

నీలాంటి హృదయం లేదు నాకోసం .. నా మనసంతా ఇష్టం కన్న
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎల్. నిర్మలరామ్

కళ్ళతో కబుర్లు చెప్పకు
మౌన భాష నాకు రాదు
అలా నవ్వుతూ..
అర్ధాలు వేతకమనకూ
వేదాలు నాకు అర్డంకావు.
ఈ ప్రపంచంలో
నీ లాంటి హృదయంలేదు నాకోసం…
నా మనసంతా ఇష్టం కన్నా.
వేరే లేదు నీకోసం……
మనిషిని మనసుకు కలిపే
సజీవ బంధమే ప్రేమ.
అల్చప్ప కోసం  సముద్రంలో వెతికితే
అందులోని ముత్యమే నాకు దొరికినట్టు
నా హృదంలోని ఆర్ధత అర్దం చేసుకొని
ఓ స్నేహం కావాలి అనుకున్న
నిస్వర్డంమైన నీ ప్రేమ నాకు దొరికింది
ఇది చాలు  ఈ జన్మకి.
అవేదనను అర్దం చేసుకుంటే చాలు అనుకున్నాను,
ఆ వేదనను మరిపించడం కోసం
నన్ను నికు దగ్గర చేశాడేమో ఆ దేవుడు
అమ్మ ప్రేమ లాంటి నిన్ను పొందాను.
నీ గుండెల్లో స్థానం ఇచ్చావు
గుండెల్లో పెట్టీ దాచుకుoటూన్నవు
నా పెంకి  అల్లరిని  భరిస్తూఉన్నావు
నీ గుండె గుడిలో నన్ను దేవతని చేశావు.
జీవితంలో కష్టాలను చూసాను.
సుఖాలను చూసాను
మధురమైన క్షణాలను మాత్రం
నీ సమక్షంలోనే
పొందాలి అని నికు కానుకగా ఇవ్వగలగలి అని పరితపించే  నీ పిచ్చి మా లోకం అదే నేను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!