ఎన్నికలు అందమైన అబద్దాలు

అంశం : అందమైన అబద్దం

ఎన్నికలు అందమైన అబద్దాలు (బుల్లెట్ పాయింట్స్)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : కార్తీక్ నేతి

ఎన్నికలు మొదలు,
గుర్తొస్తారు వోటర్లు.
మొదలుపెడతారు ప్రచారాలు.
చేస్తుంటారు ప్రదిక్షణలు,

మీరే నాయకులంటారు.
మేము సేవకులమంటారు ,
ప్రతిభావంతులకే ఉద్యోగాలంటారు.
అదేపనిగా నమ్మబలుకుతారు,

కర్షకులు దేవుళ్లంటారు.
గిట్టుబాటు ఇస్తామంటారు,
అన్ని ఉచితమంటారు ,
వల వేస్తారు.

అందమైన అబద్దాలాడతారు,
ఓట్లు దండుకుంటారు.
వోటర్లను మారుస్తారు,
స్వలాభం చూసుకుంటారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!