నిను దాటి పొగలనా కరోనా

నిను దాటి పొగలనా కరోనా

అంశం :: నిన్ను దాటి పోగలనా

నిను దాటి పొగలనా..
కరోనా కాలంలో బయటికి..

నిను దాటి పొగలనా…
సామాజిక దూరం పాటించకుండా…

నిను దాటి పొగలనా…
మూతికి మాస్క్ లేకుండా…

నిను దాటి పొగలనా…
చేతికి సానిటైజర్ రాయకుండా…

బండి ఆపిన పోలీస్ అంటారు..
నను దాటి పొగలవా…

నా దెబ్బలు రుచి చూడకుండా..
నను దాటి పొగలవా…

క్లోరిన్ వర్షంలో తడవకుండా ఇంటికి
నను దాటి పొగలవా…

పోలేనులే..పోలేనులే..
నిను దాటి పోనే..పోలేనులే…

రచయిత :: హసీనాఇల్లూరి

You May Also Like

3 thoughts on “నిను దాటి పొగలనా కరోనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!