పదవీ విరమణ

పదవీ విరమణ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

పవితమైన అధ్యాపకునిగా
నలుబది సంవత్సరములు
కళాశాలలో పంచేసిన నాకు
వివిధ రంగాలలో అత్యున్నత స్ధానాలలో ఉన్న విద్యార్థులు,
చివరకు మంత్రిగా ఉన్న విద్యార్థి వచ్చి హితులు, స్నేహితులతో
సాదరంగా పూర్ణకుంభంతో, వేదస్వస్తితో
మా దంపతులిరువురిని సుఖాసనం పై కూర్చుండబెట్టి
మా ఉన్నతికి కారణం మీరేనని
పూలదండలతో,దుశ్శాలువతో సత్కరించి వీడ్కోలు చెప్పినపుడు
జీవితము ధన్యమైనది
ఆనందభాష్పములు కనులవెంట జారిన
ఆత్మీయ, అనురాగ వీడ్కోలు జీవితాన మరువలేని జ్ఞాపకం…!!

You May Also Like

One thought on “పదవీ విరమణ

  1. అవునండీ ఆ వీడ్కోలు అనుభవైక వేద్యమే. బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!