తెలియని మాయ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: యాంబాకం
నాకు ఊహ వచ్చింది
నాకు ప్రేమ పుట్టింది
ఒకరితో జోడు కట్టింది
పక్కకు పిలిచి ముద్దు పెట్టింది
నాకు దెబ్బకు రింమ్మ తెగులు పుట్టింది
ఒంటరిగా నన్ను రమ్మంది
నాకు రాత్రి అంతా గుబులు పుట్టింది
పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది
అంతలో ఆలోచన తట్టింది
నాకు ఎందుకో భయంపట్టింది
సొలోబ్రతుకే సో బెటర్ అని పించింది
ఒంటరి తనం నన్ను రెచ్చగొట్టింది
అమ్మాయి మెడలోతాళి కట్టమన్నది
దిగు నాకు వచ్చింది
అందరిని ఎదిరించింది
మనసు ఆనందించింది
ఎదో నన్ను ఆవరించింది
నీవు నాకే సొంతం అంది
నను కోంగున కట్టేసు కొంది
అన్ని నాతోనే అంటుంది
కాదంటే విడాకులే అంటుంది.