అర్జున్

అర్జున్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కార్తీక్ నేతి

మేదరులుకు, పైంటర్లకు తినడానికి తీరిక దొరకనంత పని” “ఫ్లెక్షి ప్రింటు వేసేవాడు, అతుకు పెట్టేవాడికి దమ్ము కొట్టలేనంత బిజీ, బిజీ హ! నువన్నుకున్నది కరక్టే ఎన్నికల నగారా మోగింది. దిన దిన ప్రాయంగా పెద్ద ఎత్తునా ప్రచారాలు సాగుత్తున్నాయి. మాకు ఓట్లేస్తే అన్ని ఫ్రీ అని ఒకడు, మమ్మల్ని గెలిపిస్తే నిరుద్యోగం లేకుండా చేస్తామాన్ని ఇంకొకడు, ఇలా కళ్ళు చెదిరే హామీలతో ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. ఎవరో పెద్ద నాయకుడట ఆదివారం మహాసభ నిర్వహిస్తునాడట.  అర్జున్ బస్సులు, లారీలు సభ కోసమే ఉపయోగించుకుంటున్నారట, వచ్చినవాడికి ఐదు వందలు ఆ వచ్చినవాడు ఇంకొకడిని తీసుకొస్తే రెండింతల డబ్బు, పొట్ట చెక్కలయ్యేంత  మందు అంటా, మామ మొత్తానికి ఓటర్ల కోసమే ప్రతి రూపాయి ఖర్చు పెడుతున్నారు. ఈ ఏడు ఎలాగైనా గెలవడానికి ఇదంతా తెలుసుగా అర్జున్ నీకు సో ఇక మనం ఏమి చేయలేమనీ తెలుస్తూనే ఉందిగా పోటి చేసే ఆలోచనను వదిలేసి మన పనేదో మనం చూసుకుందాం. అనుకుంటూ నిద్దుర పోయరు పొద్దున్నే లేచిన చూసేసరికి అర్జున్ తయారయ్యి పద వెళ్దామని  తన స్నేహితుడిని తీసుకొని వెళ్ళాడు ఎక్కడికి తిసుకేల్తున్నాడో అర్ధం కాలేదు. మొదట వారి ఇంటి ఓనర్ అయిన మహారాజ్ దగ్గర నుండి మొదలుపెట్టాడు, ప్రచారం ఒక్కసారిగా షాక్ అయిన స్నేహితుడు ఎప్పుడూ నామినేషన్ వేసవురా అని అడిగాడు, నామినేషన్ అంతర్జాలం ద్వార అప్లై చేసిన నామినేషన్ పేపర్ ను చేతిలో పెట్టాడు వెనుక మంది మార్బలం లేదు చిమ్మెందుకు పచ్చ నోట్లు లేవు అయిన తను  అలా గెలవాలని అనుకోలేదు. సాయంత్రం వరకు ప్రచారం ముగించుకొని హోటల్ ల్లో కూర్చొని టి తాగుతూన్నారు. ఇద్దరు వారి పక్కనే టి తాగుతూ కూర్చున్నా  మరొక వ్యక్తి వారి కడ పత్రాన్ని చదివి నవ్వేసి వారికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళాడు. మరుసటి రోజు ప్రచారం చేస్తుండగా నవ్వేసి వెళ్ళిన ఆ వ్యకి కనపడగానే తన దగ్గరకు వెళ్లి మీరు నిన్న ఎందుకు నవ్వారో తెలుసుకోచ్చా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి నువ్వుతు నవ్వు చేయవలసింది ప్రచారం కాదు ప్రశ్నించడం,  అని చెప్పి వెళ్ళిపోయాడు. అ వ్యక్తి చెప్పినవన్ని రంగుల రాట్నం ల అర్జున్ బుర్రలో తిరగడం మొదలయ్యాయి. ప్రచారం ముగిసేందుకు సమయం దగ్గర పడుతున్న వేళా సభ ను నిర్వహించేందుకు సిదమయ్యడు అందుకు పర్మిషన్ తిసుక్నేందుకు పోలీసులను అబ్యార్దించగా సరేనంటూ రెండు గంటలు మాత్రమే నిర్వంచుకోవాలనే కండిషన్ పెట్టి ఒప్పుకున్నారు, సభను తామే తయారు చేసుకొని అంతర్జాల సాయంతో  అందరికి కనపడుతూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు అర్జున్, పట్టుమని పది మంది లేరు వినేవారు నాదగ్గర ఏ మ్యానిఫెస్టో లేదు నాకు నేనే  బలం, నాకు నేనే బలగం మనదేశంలో  వంద శాతం జనాబాలో అరవై అయిదు శాతం యువకులే ఓటర్లు గా ఉన్నారు కాని అందులో ఎందరు ఒట్లు  ఎంత మంది వేస్తున్నారు అద్దాల నడుమ కూర్చొని సాఫ్ట్ వేర్ లను తయారు చేయడంలో, కొంత మంది, ఓటు కోసం వెళ్ళడం అవసరం అంటు కొంతమంది వోటు వేయని అందరిని మీ లాంటి వారి వలెనే మతం పేరు చెప్పి కులాన్ని వెదజల్లి, తారతమ్యం సృష్టించి  సొంత ఇల్లు చక్కబెట్టుకునే వారు గెలుస్తున్నారు. దేశానికి పురోగతి వెలుగు చూడకుండా చేస్తున్నారు దీనికి కారణం మీరు కదా ? ఇదేనా మనకు కావాల్సిందనీ ప్రశ్నిస్తు  అందరిని నిలదీసి మనకు వృద్ది బాటలో పరిగెతించే వారు నాయకులు కావలి అది యువకుల వల్లనే సాద్యం నేను దాని కోసం నేను మొదటి అడుగు వేస్తూ స్వతంత్రంగా పోటి చేస్తున్నాను. మన యువ ఓట్లతో దేశాన్ని చక్కదిద్దుకుందాం సెలవు అంటు తన ఉద్వేగామైన ప్రసంగాన్ని ముగించాడు అర్జున్. ఓట్ల లెక్కింపు అయింది అర్జున్ ఓడాడు కాదు ఒట్లున్నా ఓటు వేయకుండా ఓడించారు.

ఓ యువత
దేశానికి నువ్వే సారది
దేశ ప్రగతికి నువ్వే వారది.
ఓ యువత
వోటు వేసి వృద్దికి బాటలు వేద్దాం
ఓటు వేసి సైరన నాయకుణ్ణి గెలిపిద్దాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!