విదేశీ సన్మాన సభ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారు మంచి వాణి ప్రభాకరి
మేధావులు తమ ప్రజ్ఞతో
విదేశీ ఉద్యోగాలకు కంపెనీ
అభినందనలతో వెళ్లే ప్రయాణానికి బంధువులు
స్నేహితులు హితులు కుటుంబ
సభ్యులు ఎంతో ఆనందంగా
వారి ఉన్నతి కోరుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు పొంది భారతీయ
సంస్కృతి సంప్రదాయాలు భక్తి పెద్దలు గౌరవం కాపాడుతూ
రేపటి తరానికి ఆదర్శం గా ఉండేలా మెలిగి మరిన్ని విజయాలకు నాంది పలికే
స్ఫూర్తితో విదేశీ కీర్తి ప్రతిష్టలు