ప్రగతికి సోపానాలు

అంశం: చీకటి వెలుగులు

ప్రగతికి సోపానాలు

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

కష్ట సుఖాలు, కలిమిలేములు, చావు పుట్టుకలు
చీకటి వెలుగుల జీవితమే మానవ మనుగడ సారాంశం…!
దీపావళి చీకటి వెలుగుల పండుగ.
కులమతాలకతీతంగా,పేద గొప్పల కతీతంగా
అమావాస్య చీకట్లో దివ్వెలతో వెలుగును చూపించే పండగ
నరకాసుర సంహారం చెడును విడిచిపెట్టి
మంచిని ఆహ్వానించడమే
కనుమూస్తే మరణం
కనుతెరిస్తే జననం
లిప్తపాటు జీవితకాలం
ఏది శాశ్వతం కాదు
ఉన్నన్ని రోజులు సుఖసంతోషాలతో
ఆనందంగా అందరు సంతోషంగా ఉండాలి
చీకటి వెలుగులు మన జీవన మనుగడకు ఆదర్శం..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!