ప్రమాదాన్ని జయించు!

(అంశం:” ప్రమాదం”)

ప్రమాదాన్ని జయించు!

రచన::సుజాత.పి.వి.ఎల్

నిర్లక్ష్యంగా ప్రయాణం..
నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోడం..
ఆహ్లాదమయ జీవితాన్ని
రహదారిలో రక్తసిక్తం చేసుకోడం..
నియమాలు మన క్షేమం కోసం
జాగ్రత్తలు పాటించడం..
ప్రాణ దీపానికి చేతులడ్డం పెట్టుకోడమే..
గమ్యానికి చేరుకోవాలని
అతి వేగాన్ని ఆశ్రయిస్తే..
వాహన ప్రమాదం అనివార్యం..
జీవితగమనంలో శ్రద్ధగా పయనించు..
లక్ష్యం సాధించు
రహదారి భద్రత, మనందరి బాధ్యత,
ఆచరించు..అందరికీ అప్రమత్తం కలిగించు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!