ప్రేమ కోసం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: మాధవి కాళ్ల
సముద్రమంత లోతు నా ప్రేమ
మధ్య మధ్యలో వచ్చిన కెరటాలు నీ ప్రేమ
నీ తోడు కోసం ఎదురు చూస్తున్న
కానీ ఎప్పుడు నీ గురించి చెబుతావు
నీ జ్ఞాపకాలతో బతుకుతున్నాను
నీ కళ్ళలో నా మీద ప్రేమని చూశాను
నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న
నీ ప్రేమ నాకే సొంతం కావాలి
నీ ఎడబాటు తట్టుకోేలేకపోతున్నాను
నీ ఎడబాటు వల్లే నీ మీద ప్రేమని తెలుసుకున్న
ఎప్పుడు నా దగ్గరకి వస్తావో అని ఎదురు చూస్తున్నాను..
Good keep it up