పుణ్యానికి పోతే

(అంశం:”అగమ్యగోచరం”)  

పుణ్యానికి పోతే

రచన :: అరుణ చామర్తి ముటుకూరి

పోతుంటే దారెంట చూసే పెద్ద ప్రమాదం
చుట్టూ చేరిన అంతా
వీడియోల కోలాహలం
అనుకున్న ఏమిటీ జనాల మనస్తత్వం
చొరవ చేసి ఫోన్ చేశా అంబులెన్స్ కోసం
కూడా వెళ్లాను అంబులెన్స్లో సహాయం కోసం
అన్నారు రక్తం బాగా పోయింది, మొదలు టెస్టుల మోసం
ఆ క్షణం గుండె బేజారయ్యింది , ఏంటి పాశం
ఏం చేయాలో అగమ్యగోచరం
చేర వేశా సెల్ఫోన్ చూసి అతని వారికి సమాచారం
గుండెలు బాదుకుంటూ వచ్చింది కుటుంబం
అతని మెడలో గొలుసే
దనో, మరోటో నింద అనవసరం
గతంలో ఇది నా అనుభవం
మెచ్చక పోగా, పుణ్యానికి పోతే పాపం ఎదురైన చందం
చల్లగా జారుకున్నా వేగం

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!