సమాజకల్యాణమే నీ ధ్యేయం

సమాజకల్యాణమే నీ ధ్యేయం

ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

దేశం నాకెమిచ్చిందని గాక
దేశానికి నేనేం చేశానన్న
వివేకానందుని సూక్తిని అనుసరించి నీవు నేర్చిన విద్య మాతృభూమి రక్షణకై
అభివృద్ధికై ఉపయోగించినపుడే నీ జన్మకు సార్ధకత లభించు..!

శాస్త్ర, సాంకేతిక విద్యనభ్యసించు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి
కలలు కనండి ఆ కలలను సాకారం చేసుకునే మార్గంలో అవరోధాలు ఏర్పడినా వెనుదిరిగక నిరంతర సాధన చేస్తే విజయం లభిస్తుంది అన్న భారతరత్న పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అడుగుజాడల్లో నడచి
మాతృభూమి సేవకై పాటుపడి వసుదైక కుటుంబానికే ఆదర్శంగా నిలబడి భరతమాత కీర్తిని నలుదిశలా చాటు….!!

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!