సందేహం

అంశం: స్వేచ్ఛాస్వాతంత్రం ఎక్కడ!?..

సందేహం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: యాంబాకం

బ్రహ్మదేవుడు మనకు
ఇచ్చిన పుట్టుక ఈ స్వేచ్ఛ
స్వాతంత్ర్యం
శివుడు మనకు ఇచ్చిన
ఆహారం పానీయల ఈ స్వేచ్ఛ
స్వాతంత్ర్యం
విష్ణువు మనకు ఇచ్చిన
ఆయువుఈ స్వేచ్ఛ
స్వాతంత్ర్యం
స్వాతంత్ర బ్రతుకు పోరాటం
మనకు ఇచ్చిన ఈ స్వేచ్ఛ
స్వాతంత్ర్యం
రాజ్యగం మనకు ఇచ్చిన
ఈ స్వేచ్ఛ స్వపరిపాలన
స్వాతంత్ర్యం
స్వరాజ్యం మనకు ఇచ్చిన
ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం
ప్రజాస్వామ్య మన ఇచ్చిన
ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం
బానిస పరిపాలన నుంచి
మనకు విముక్తి ఇచ్చిన ఈ
స్వేచ్ఛ స్వాతంత్ర్యం
ఎందరో త్యాగ మూర్తు
ల వీర ఫలం ఈ స్వేచ్ఛ
స్వాతంత్ర్యం
బ్రిటిష్ లను ఎదిరించి
సాధించిన ఈ స్వేచ్ఛా
స్వాతంత్ర్యం
ఉద్యమ కారు లోని
ఆక్రనాదాల నుంచి
వచ్చిన ఈ స్వేచ్ఛ
స్వాతంత్ర్యం
ఓటు హక్కు తో వచ్చిన
ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం
ఎక్కడ?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!