స్వతంత్ర భారతంలో

అంశం: స్వేచ్ఛాస్వాతంత్రం ఎక్కడ!?..

స్వతంత్ర భారతంలో
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: చింతా రాంబాబు

గాంధీజీ కలలుకన్న స్వరాజ్యంలో
స్వేచ్చా స్వాతంత్రం
గురించి ఎలా చెప్పాలి
అందరి కడుపునింపే
రైతన్నకు కడుపు నిండటం లేదు
ప్రకృతి ఆడే వికృతి ఆటకు..
కిట్టుబాటు ధర లేని దోపిడీకి…
ఈ స్వతంత్ర భారతం లో…
అవినీతితో నీతికి బూజులు పట్టి
నీతి నియమాలు పెడుతున్నారు
తాకట్టు
శాంతిని కాపాడటం కోసం
స్ర్తీకి ఇప్పటికీ స్వేచ్చా స్వాతంత్రం ఎక్కడ
అడుగడుగూ ప్రతిబంధకాలు
ఎటుచూసినా ఆంక్షల చట్రాలు
స్ర్తీ స్వేచ్ఛ ను ప్రశ్నిస్తూనే ఉంటారు
ఈ స్వతంత్ర భారతం లో…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!