శశిరేఖ పరిణయం(కథా సమీక్ష)

శశిరేఖ పరిణయం(కథా సమీక్ష)

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: బాలపద్మం

కథ: శశిరేఖ పరిణయం(రేఖ పరిణయ సమస్య)
రచన: రాధ ఓడూరి గారు

బాగుందండి రేఖ పరిణయ సమస్య ను చక్కగా పరిష్కరిస్తూ పోయిన హారాన్ని తెచ్చి ఇచ్చిన విధం, విధానం చక్కగా చెప్పారు.
ఇతివృత్తంగా సాగిన అంశం ఇష్టం లేకుండా ఏదో బలవంతం గా పెళ్లి చేసుకోవడం మంచిది కాదని బాగా వివరించారు.
బావా మరదళ్ల నిర్ణయం బాగుంది.
చిన్న పొరపాటు స్టార్టింగ్ లో పెళ్ళికొడుకు శశిధర్ తరువాత గిరిధర్ అయ్యాడు. అది టైపింగ్ పొరపాటు లెండి.
కథ బాగుంది, ఇచ్చిన అంశానికి సరిపోయింది.

You May Also Like

One thought on “శశిరేఖ పరిణయం(కథా సమీక్ష)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!