తోడులేని జీవితం

తోడులేని జీవితం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

ఒంటరి తనాన్ని నేర్చుకున్నావు
నీలోని మంచి తనాన్ని పంచావు
నలుగురితో స్నేహాన్ని పoచావు
మానవత్వాన్ని చూపించావు
ఎంతో జ్ఞానం ఉన్న విజ్ఞతతో ప్రవర్తించావు
తోబుట్టువుల బంధాలను విడిచావు
అందరినీ నమ్మి నువ్వు మోసపోయావు
బంధాలు ఉన్న  చివరికి ఏకాకివయ్యావు
ఎవరు ఏంటోనని తెలుసుకునేలోపే
ఎవరు లెేని ఏకాకివయ్యావు
అమ్మా నాన్నలకు సేవలు చెేశావు
అమ్మా నాన్నల రుణం తీర్చుకున్నావు
తీరని శోకం మిగిల్చి అందని దూరాలకు వెళ్లావు
బంధాలను నమ్మాలి సఖ్యతతో ఉoడాలి
అమ్మ నాన్నలను  గౌరవిద్దాం
అమ్మా నాన్నల దీవెనలు పొందుదాం
ఒకే గూటి పక్షులము ఒకే గూటికి చేరుదాము
అందరం ఒకటిగా చేరుదాం ఆనందంగా ఉద్ధాము
అక్క ప్రేమలో అమ్మ చూద్దాం బందాలను. కలుపుకుందాం జీవితమంటే ఇదే కష్టసుఖాల లోగిడి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!