వింత.

వింత.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జీ వి నాయుడు

కాపీ కొట్టు అలవాటు విద్యార్థులలోన
ఉండుట సహజ మండ్రు
నేడది కొందరు కవులలోన
కనబడుట వింత గొలుపు
రవికాంచని చోట కవి గాంచునందురే
కవిత్వము కారాదు కాపీ అందురే
పెద్దపెద్ద గ్రంధాలు నాటి కవులతోన
కీర్తింప బడినారు రామరాజ్యంలోన
నేడు చిరుకవితలకు కాపీ లోన
కవి సామ్రాజ్య హితముతోన
బాగుపడవలయు బహుళ ప్రయోజనంలోన.
ఎందరో కవులు కవయిత్రులలోన
అందరికి ఇవే నా వందనాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!