అందాల హరివిల్లు

అందాల హరివిల్లు

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

మేఘాలమాటున వర్షపు చినుకులు పడువేళ సప్తవర్ణాలతో శోభిల్లు అంబరాన కనువిందు చేయు ఇంద్రధనస్సు మనోరంజకమే జగితియందు….!!

సప్తవర్ణాలతో ప్రకృతిలో
కనువిందుచేయు ఇంద్రధనస్సు అందాల హరివిల్లు. ఏడువర్ణాల కలయిక తెలుపు వర్ణమే
అది శాంతి కి చిహ్నం.
ఐకమత్యమే సమజాభివృద్ధికి సంకేతం
కావున ఇంద్రధనస్సు అందాల హరివిల్లు…..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!