రాజీ పడకు…! రచయిత :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర) ఇది స్వార్థపు పొరలు కప్పుకొని సుప్తావస్థలో ఉండాల్సిన సమయం కాదు… చీకటి కమ్ముకున్న మసక గుండెల వెలుగు నింపాల్సిన అత్యవసర సమయం…. ఎవరో చేసిన
Author: యర్రాబత్తి మునీంద్ర చైత్రశ్రీ
దుమ్ము దులిపెయ్…!
దుమ్ము దులిపెయ్…! రచయిత ::చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర) బూజుపట్టిన ఇల్లును దులుపుతూ కష్టపడుతున్న రజియా దగ్గరకి పొరుగింటి రమీజ వచ్చి నువ్వు దులపాల్సింది ఇంటి దుమ్ము కాదే మీ ఆయన కు పట్టిన
సౌందర్య లోకం
(అంశం::”ఆకాశానికి నిచ్చెన”) సౌందర్య లోకం రచయిత :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర) కోరికల గుర్రాలెక్కి లోకయాత్రకి బయలుదేరగ…. పారిజాతం పక్కున నవ్వింది ఐరావతం రెక్కల గుర్రమై సౌందర్యలోకాన దింపింది అదో మణి మాణిక్య శోభితమైన
ప్రేమ ఖైది
(అంశం::”ప్రేమ”) ప్రేమ ఖైది రచయిత :: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర) చింతచెట్టు కొమ్మలు తుఫాను గాలికి ఊగుతూ ఉండగా చెట్టు మీద కోతులు భయంతో అరుస్తున్నాయి.సూరీడు మబ్బుల చాటుకి చేరే సాయం సమయమైనా
మొండి మొగుడు
(అంశం:: “చాదస్తపు మొగుడు”) మొండి మొగుడు రచయిత :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర) అన్నాడంటే ఇక చేస్తాడంతే తప్పా ఒప్పా కనిపించదు అంతే…. వద్దన్నాడా ఇక ముట్టడు అంతే ఆకలి దప్పిక గుర్తుండదు అంతే…
చీకటి తరువులు
(అంశం. :”ఆ చీకటి వెనకాల”) చీకటి తరువులు రచయిత :: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర) రితిక హడావిడిగా వచ్చి అశోక్ చెంప చెల్లుమనిపించింది.అక్కడున్న వాళ్ళంతా అవాక్కై చూస్తున్నారు ఎందుకు రితిక అలా కొట్టిందో
చిరుత
చిరుత రచయిత: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర) అదో జీడిమామిడి తోట.కూలీలంతా జీడిమామిడి గింజలను గ్రేడింగ్ చేసి బాక్సుల్లో నింపుతున్నారు.అదేసమయంలో ఏదో పెద్ద శబ్ధమైంది.ఏంటా శబ్ధమని వెళ్ళి చూసే సరికి ఒక కొండచిలువ చిరుతపులి
తోడేళ్ళు
(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం) తోడేళ్ళు రచయిత :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర) భయమనే పెట్టుబడిని వ్యాపార రహస్యంగా మార్చి దైవ స్వరూపులే దానవులై మానవత్వం మరచిన మృగాలై శాస్త్రీయతా ముసుగేసిన వైద్య తోడేళ్ళున్నాయ్ జాగ్రత్త…
అధైర్యం
(అంశం:మనసులు దాటని ప్రేమ) అధైర్యం రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర) కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా వరుణ్ నడక ఆపలేదు.నేరుగా కిట్టిగాడి టీ బంకు దగ్గర ఆగి చిలకమ్మ కోసం ఎదురు
ఎవరికి సాధ్యం
ఎవరికి సాధ్యం? స్వార్థం కట్టలు తెంచుకున్న కఠిన మానవ హృదయాల నిస్వార్థపు కవాటాలు బిగించడం ధన్వంతరికైనా సాధ్యమా? అన్యాయం అలవాటుగ మార్చిన కీచకుల కీచు గొంతులకు సమన్యాయమను గంటను కట్టడం న్యాయదేవతకైనా సాధ్యమా?
