నరక కూపం

నరక కూపం రచన: పిల్లి.హజరత్తయ్య పుడమి తల్లి పురిటి నొప్పులు మనిషి సాంకేతికతను తూర్పార బడుతున్నది మూగజీవాల మృత్యుకేళి మానవాళి మేధస్సును ఎండగడుతున్నది ధరణి మాత ఒడలిన దేహం ప్లాస్టిక్ మాయాజాలానికి ప్రతీకగా

Read more

అమ్మభాష తెలుగు.. అక్షరమై వెలుగు

అమ్మభాష తెలుగు.. అక్షరమై వెలుగు రచన: పిల్లి.హజరత్తయ్య సంస్కృతి వికాసానికి మూలమై సాంస్కృతిక సంపదకు వెలుగై అమ్మ ఒడిలో ఆనందమై విశ్వ కళ్యాణానికి వేదికై వసుధైకకుటుంబమై అలరారుతుంది..! ఆకాశంలోని ఇంద్రధనస్సులా పాలధారల స్వచ్ఛతలా

Read more

అంబరాన్నంటే సంబరము..!

అంబరాన్నంటే సంబరము..! రచన: పిల్లి.హజరత్తయ్య వెలవెలబోతున్న జీవితానికి వెలుతురై గుండె గూటికి కొండంత ధైర్యాన్నిచ్చి నీకు నేనున్నానని భరోసా నిచ్చే అనురాగపు ఆత్మీయ బంధము..! ప్రేమానురాగాలకు సూచికగా సోదరి నిండు మనసుతో సోదరుని

Read more

ఏమని చెప్పను..

ఏమని చెప్పను..? రచన: పిల్లి.హజరత్తయ్య ప్రపంచానికి ఆదర్శ ఇతిహాసమై నిలిచిన భారత స్వరాజ్య సంగ్రామ చరిత్ర వీరోచిత గాథలపై ఏమని చెప్పను..? దేశమాత ఒడిలో ఒరిగిన త్యాగధనులపై దేశభక్తుల సాహస పోరాటపటిమపై సర్వశక్తులూ

Read more

అవనిపై అద్భుతము..!(రామప్ప దేవాలయము)

అవనిపై అద్భుతము..!(రామప్ప దేవాలయము) రచన: పిల్లి.హజరత్తయ్య అక్కడ శిల్పం కదులుతుంది పురివిప్పి నాట్యం చేసే మయూరంలా! పెదవి విప్పి పలుకుతుంది కుహూ కుహూమనే కోయిల రాగములా! మధుర భావాలను పలికిస్తుంది సరిగమలు పలికించే

Read more

అభయహస్తము

అభయహస్తము.! రచన:: పిల్లి.హజరత్తయ్య స్నేహము మహా వృక్షములా శాఖోపశాఖలుగా విస్తరించి తను ఎండలో మ్రగ్గుతూ నమ్ముకున్న వారికి నీడనిచ్చే నిస్వార్థ అభయ హస్తమవుతుంది..! వేరు బలంగా ఉన్నప్పుడే చెట్టు మహావృక్షంగా ఎదుగుతుంది వేర్లకు

Read more

బడి పిలుస్తోంది

(అంశం:”బాల గేయాలు”) బడి పిలుస్తోంది.! -పిల్లి.హజరత్తయ్య పల్లవి : చిన్ని చిన్ని రావమ్మా పలక బలపం తేవమ్మా // చిన్ని // చరణం 1 బడి పిలుస్తోంది రామ్మా బడియే నీకు వెలుగమ్మ

Read more

పవిత్ర మాసం

(అంశం:”శ్రావణమాసం విశిష్టత”) పవిత్ర మాసం -పిల్లి.హజరత్తయ్య శ్రావణమాసమంతా భగవన్నామస్మరణతో గృహాలన్నీ దేవుని కోవెలలై పండుగ వాతావరణం కొట్టొచ్చేలా ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది..! స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకుని ముత్తైదువులకు శనగలు వాయనమిచ్చి మాంగల్యాన్ని

Read more

చదువులు మిధ్యేనా?

(అంశము: “ఆన్లైన్ చదువులు”) చదువులు మిధ్యేనా? -పిల్లి.హజరత్తయ్య నెలల తరబడి నిస్తేజమైన విద్యార్థులను నిగూఢమైన విద్య వైపు నాకర్షించడానికి ఉద్భవించిన నిత్యకృత్యమే ఆన్లైన్ చదువు నెట్వర్క్ ఇబ్బందులు నాణ్యతలేని తరగతులు నూతన డిజిటల్

Read more

పర్వదినము

పర్వదినము రచన:: పిల్లి.హజరత్తయ్య నిశీధి కౌగిట్లో నలుగుతున్న జీవితాలకు మార్గనిర్దేశం చేసి ముక్తి అనే వెలుగును ప్రసాదించిన ఉపాధ్యాయులను దైవంలా భావించి పూజించే మహోన్నత దినము..! మసకబారుతున్న బతుకు పుస్తకానికి అక్షరమనే జ్యోతిని

Read more
error: Content is protected !!