ప్రకృతి స్త్రీ సరసం

ప్రకృతి – స్త్రీ సరసం ఆమె మొహాల ఉయ్యాలలో ఊగే దేహాలే కరిగే కాలాలు కన్నె గుండెలో కొసరి కొసరి కోరికలే పగలు సృష్టి రహస్యాన్ని ఛేదించిన తనువుల కోరికలే రాత్రులు ఉకపోతపొసే

Read more

స్త్రీ నే ప్రకృతి

స్త్రీ నే ప్రకృతి ఆకాశమే అందగా నవ్వితే అది మగువ చిరునవ్వే కదా తన జాలువారే కురుల అందమే నిశీధి లో మెరిసే చీకటి సోయగం దీవిని లాలించే అమ్మమేగా స్త్రీమూర్తి తన

Read more

ప్రకృతి – స్త్రీరూపమే

“ప్రకృతి – స్త్రీరూపమే” ఉషోదయపు వెలుగు రేఖల్లాంటి ముగ్ధ మోహన రూపసి నీవు నీరవాన్ని పారద్రోలే కౌముదివి…!!! కారుమబ్బుల్లాంటి ఒత్తైన జడతో చూపరుల గుండెల్లో గుబులు రేపి కలహంసలాంటి నీ నటకతో మగని

Read more

ప్రకృతి వాహిని

ప్రకృతి వాహిని నీలి నింగిలో మెరిసే ధ్రువతారలా పున్నమి కాంతిలో పరిమళించే సన్నజాజిని సెలయేరు ఒంపుసొంపులతో హంస నడకల వయ్యారంతో నెమలిలా నర్తించే ముగ్ద మోహిని ఆకాశమే హద్దుగా నిలిపే ప్రేమతో నేల

Read more

ప్రకృతిమాత

ప్రకృతిమాత పుడమి తల్లి పురి విప్పిన నెమలి నీవు కనిన కలలు రమ్యం చిట్ట అడవులు కాలువలు నదులు కొండలతో విలసిల్లింది నినుచూసి మురియని జీవిలేదు నీవ డిలో నిదిరించని జీవి లేదు

Read more

స్త్రీ తత్వం

స్త్రీ తత్వం పరస్పర విరుద్ధ తత్వాలు కలిగినవి పంచభూతాలు!! ఆ పంచభూతల సమతుల్యతే స్త్రీ తత్వం ఆమె అణుఅణువు ప్రకృతిలో భాగమే.!! ఆమె నయన తేజమే అగ్ని నేత్రమై. ఆమె మనోనిశ్చియం గంగపొంగులై.!!

Read more

సోయగం

సోయగం పరిమళాల మధురోహల చిరుజల్లుల సోయగం ఆమె!! పురివిప్పిన మల్లెలు సిగ్గుపడిన పిల్ల తిమ్మెర!! నడువంపుల ఇంద్రధనుస్సు చల్లని గాలులా వేడి మైకపు సెగలు!! తచ్చాడుతున్న వేడి గిలిగింతలు కోరుకుంటున్నఅధర బంధనం!! పరువాల

Read more

మరువపు మల్లె

మరువపు మల్లె ఆగని కాలం లా నిమిషమాగక భూమాతకు పచ్చని చీర నేతకై మగనితో జతగా చెమట ను చిందించి గోధూళి వేళ గూటిలోని పిట్టలకై పరుగులు పెట్టి మేత నోటికి అందించి

Read more

అదృష్టం

*అదృష్టం* అణువణువునా హొయలొలుకుతూ ఎన్నెన్నో బంధాలతో అల్లుకునే సుగుణాల సన్నని తీవవు మబ్బుచాటు చందమామలా ద్వారబంధానికి బంధీయైనా బయట జరిగే క్రియలకు కర్తవు చందనపు పూత పూసిన నగుమోము పాలరాతి పద్మపు రేకుల

Read more

ఆమె

ఆమె ఆమె అంతుచిక్కని అందాల రాక్షసి ఆమె నయనాలు నాట్యమయూరాలు ఆమె కురులు అలల తరంగాలు ఆమె చిరునవ్వులు పున్నమి వెలుగులు ఆమె నుదుటి సింధూరమే ఉషోదయ సూర్యకిరణాలు ఆమె మాటలు చిలక

Read more
error: Content is protected !!