ప్రకృతి స్త్రీ ఆకాశం నుంచి జారిపడుతున్న జలపాతాలా అన్నట్లుగా ఉన్న తన నల్లటి కురులు, స్వచ్ఛమైన కోనేటి నీరులో మిళమిళలాడే తామరాకు రేణువుల్లా మెరిసిపోతున్న తన కళ్లు, నెమలి నాట్యమాడుతుందా అన్నట్టుగా వర్షంలో
Author: తపస్వి
బంధమే అజరామరం
బంధమే అజరామరం ‘అండాండంలో ఏదుందో పిండాండంలో అదే ఉంది’ అంటుంది ఓ మామ్మ! ‘నిజమో ఏమో’ అన్నట్టు వాగులు నదులు ఎన్ని గులాబీలు పూయించినా ఎన్ని వరినాట్లలో దూరినా కదిలి కదిలి వయ్యారాలతో
కన్నె గోదావరి
కన్నె గోదావరి వాగులు…వంకలతో వయ్యారాలు పోయే గోదారమ్మ… ఊరుకులు పరుగులతో చేరుతుంది… తన చెలికాడైన సముద్రుని చెంతకు… వాళ్లిద్దరు సంగమించేలోగా… ఎన్నెన్ని ప్రకృతి వింతలో… దారిలో ఉన్న అడవులు… కోనలు … తమ
పడతి
పడతి సుందర సుగుణ అవనిని నేను సీతమ్మకు తల్లిని నేను సిరులిచ్చు భూదేవిని నేను సుకుమార పచ్చని వదనం నాది నా కన్నులైన కానలను కడతేర్చితిరి నా గర్భ జలంబును హలాహలం చేసితిరి
జవ్వని
జవ్వని జారుతున్న చినుకు ముత్యాలు ఆమె నడుమొమ్పు లోని స్వేద బిందువులు కురుస్తున్న తూరుపు కిరణాలు ఆమె పాపిటలోని సిందూరపు తీరులు హిమవన్నగాలు సంద్రపు దూకుడులు ఆమె మెత్తటి పాదాల అడుగుల సవ్వడులు
ప్రకృతి కాంతవై
ప్రకృతి కాంతవై ప్రకృతి కాంతలో ఎన్నెన్నో లొయలు ఆ లొయలే నా కవిత్వంలో నీకై నేను ప్రతి అక్షరం రాసే గానశృతి లయలై నీ మదిలో ఆనందాలు మీటే సుస్వరాల సంగీతమై నీలో
అందాల ప్రకృతి
అందాల ప్రకృతి ప్రకృతి పురుషుడి గా భూమాత స్త్రీ గా వర్ణిస్తారు ఈ ప్రకృతి యొక్క సౌందర్యం అందమంతా స్త్రీతో పోల్చి కవులు వాగ్గేయ కారులు చిత్ర కారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి
నపుంసకుల మనోగతం (తమ మాటల్లో…)
నపుంసకుల మనోగతం (తమ మాటల్లో…) (This is Third Gender’s Story) ఈ పురోగమన ప్రపంచాన, పరిగెత్తుతున్న ప్రజలారా, భవిష్యత్తు పైన ఆశలతో, పెరుగుతున్న యువకులారా… వెలకట్టలేని మీ సమయాన, పదినిమిషాలను మాకివ్వగలరా???
పడతి పంచభూతాలు
పడతి పంచభూతాలు ఆమె మనసు దాహం తీర్చే మంచినీరు.. అదే కళ్లెర్రజేస్తే ఉప్పెనై ముంచేయగలదు.. ఆమె సహనం భూదేవిలాంటిది.. అదే సహనం కోల్పోతే భూమిలో కప్పేయగలదు.. ఆమె ప్రేమ ఆకాశం అంత గొప్పది..
ప్రకృతి ఆగ్రహించింది
ప్రకృతి ఆగ్రహించింది ప్రకృతిని పాడుచేసి పంటపొలాలను నాశనం చేసి ఫ్యాక్టరీలు కట్టాడు భవంతులు నిర్మించాడు అడవులని నరికేసి కొండలన్ని తవ్వేసి రహదారులు వేశాడు వనాలకి తావు లేదు అరణ్యాల ఊసు లేదు అందుకే
