జీవితగమనం అణువై తల్లి గర్భంలో ప్రవేశించింది మొదలు. ప్రతిదశ లోను అలుపెరుగక పోరాడటమే జీవనగమనం.. ఆటలు,పాటలు,గిల్లికజ్జాల.. బాల్యం.. మనస్సును పెనవేసుకున్న ప్రేమ.. మధురస్మృతులుగా గుండె గూటిలో పదిలంగా ఉండే తొలిప్రాయపు తీపిగుర్తులు. భార్యాభర్తలుగా
Author: తపస్వి
జ్ఞాపకాల కాలం
జ్ఞాపకాల కాలం ఆనందాలతో సాగే జీవనం ఒకే ఒక అలజడితో తలక్రిందులుగా చేసిందే.. నిందలెన్ని పడ్డా నువ్వున్నావన్న సంతోషం లేకుండా … కాలం తీసుకున్న దయలేని నిర్ణయానికి తలవంచి నిర్ణయం… నీకు నీవుగా
మొక్కల వేటు ప్రాణానికి చేటు
మొక్కల వేటు ప్రాణానికి చేటు మెట్రో పట్టణ అభివృద్ధి అని చెట్లు నరికేస్తూ మరోపక్క హరితహారం అని కొన్ని మొక్కలు నాటితే ఇన్నేళ్లు నేల తల్లి పడిన క్షోభని తీర్చలేము ఆ విలువ
అనుభవాల సారం
అనుభవాల సారం యాభై ఏళ్లు వయసు కానీ పదహారేళ్ళ మనసు ఏదో చెయ్యాలన్న తపన ఏదీ చెయ్యలేని నిస్సత్తువ తీరీ తీరని కోరికలు ఇంకా మోస్తున్న బాధ్యతలు పెళ్ళిళ్ళు అయిన పిల్లలు అల్లుళ్ళు
గాయం
గాయం మనసున భారం కనపడదు కళ్లకి కన్నీళ్ళ వరద ఆగదు ఎన్నటికీ మానిన గాయం మరిచే లోపు మళ్ళీ కాలం కాటేసిన వెళ్ళే.. మనసు లోతుల్లో కన్నీరు ఉప్పొంగే కాలం కాటేస్తే మళ్ళీ
అనుభవసారం
అనుభవసారం ఎన్నో సంవత్సరాల అనుబంధం ఏనాడో ముడిపడిన ఈ బంధం. కన్నీళ్ళలో తోడు ఉంది అనురాగం సంతోషాల సుగంధం ఈ ఆనందం. ఉత్సాహం మదిని మీటుతుంది ఉల్లాసం మదిలో రాగమాలపిస్తోంది నీవు జీవితంలో
కాటేసే కాలాన్ని మార్చాలి
కాటేసే కాలాన్ని మార్చాలి కాటేసే కాలం మనుషుల మాటున దాగిన మానవ మృగాలు కన్ను మిన్నుగానక కాటేస్తున్నాయి ఆడబిడ్డలను తరాలు మారినా తీరని వ్యథ తన్విది అతివలంటే అబలలు కాదు సబలలు అన్నారు
బ్రతకడం కాదు… జీవించాలి
బ్రతకడం కాదు… జీవించాలి కుటుంబ బరువు బాధ్యతలతో… దైనందిన కార్యక్రమాలతో… వృత్తి ఉద్యోగాలతో… విరామం లేక… సమయం దొరకక… అంతరంగంలో అట్టడుగుకి తోసిన అభిరుచులు… ఇష్టమైన వ్యాపకాలు… తీరని కోరికలు… నిజం చేసుకోవాలకున్న
కాల’సర్పం’
కాల’సర్పం’ పట్టుబిగించిన మహమ్మారి రక్తసిక్త రక్కస కబంధ హస్తాలు.! ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉసూరుమంటూ నేలకొరుగుతూ గాలి తీసిన తోలుతిత్తిలై మిగిలెనా అనుకోని తీరగా అశువులుబాస్తూ ఆశలు తీరని వేల వేల జీవితాలు.!
ఇష్టం
ఇష్టం💖 నీ ఎదురుగా నేను లేనప్పుడు నీవు నా కోసం నీ కనులతో జల్లెడ పట్టే నీ చూపు నాకిష్టం!! చిత్రంగా సిత్రంలో నను చూసి నా స్పర్శ ని ఊపిరిగా మార్చుకొనే
