50 కొత్త 30 50 కొత్త 30 అనే వైఖరిని కలిగి గతంలోని వైభవాలను స్మృతించుకుంటూ అనుభవాలను పాఠాలుగా వైఫల్యాలను తీర్చిదిద్దుకుంటూ అనుభవ పూరితమైన మనస్సుతో నెమ్మదైన వయస్సుతో ఆహ్లాదకరంగా సాగుతూ కమ్మని
Author: తపస్వి
మరపురాని పేజీలు
మరపురాని పేజీలు ఏ చీకు చింత లేక ఆనందంగా గడచి పోతే చాలనుకునే జ్ఞానం యాభై వసంతాల కాలం… జీవితానుభవాలను తరచి చూసుకుంటూ ఆలోచించి అడుగులు వెయ్యాలనుకునే ఆలోచన… బిడ్డలతో తీర్చుకోలేని ఆట
శిల్పి
శిల్పి కరిగిపోయిన జీవితం వడలిన దేహం రూపాంతరం చెందవనీ కాలంతో పాటూ మార్పూ సహజమంటూ శరీరమార్పులను ఆనందంగా స్వీకరించేవారు…!!! బంధాలను అనుబంధాలను ఒకేతాటిపై ఎలా నడపాలో అని పిన్నలకు సలహాలను అందించే జీతం
అర్ధ శతకం
అర్ధ శతకం అర్థశతకం వయసును చూపుతున్నాయి వెండి పోగులై అక్కడక్కడా మెరుస్తున్న కేశాలు యాభై సంవత్సరాల కాలం గడిచి అనుభవాలసారాన్ని మిగిల్చింది జీవితం బాధ్యతల బరువులు కొన్ని దిగితే శరీరానికి వచ్చి చేరిన
ప్రకృతి విలయతాండవం
ప్రకృతి విలయతాండవం కాటేసే కాలం … చీల్చి చెండాడుతుంది జీవితం… ఘోర నిర్లక్ష్యం… ప్రకృతికి అయ్యేను శాపం… పచ్చని చెట్లు నేల కూల్చగా… ప్రాణం పోసే వాయువు… విషవాయువులై ప్రాణాలు హరించగా… జీవనాధారాలు
కరోనా కాలం
కరోనా కాలం కరోనా పెనుభూతం కబ్జా చేసింది భూగోళం గాలిలో వేగంగా పయనం కలుషిత తుంపర్లే తన నిలయం మానవ దేహంలో తన జీవం ఇస్తే నువ్వు కరచాలనం తప్పదు నీ దేహ
కరోన కోరలు
కరోన కోరలు పరుగులు ఆగితే, కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకోవాల్సిన రోజులు! అడుగులు తడబడితే, ఆగిపోయే బ్రతుకులు! యాభయ్యో పడిలో కూడా ఆగని ఉరుకులు పరుగులు! గూడు కదిలితే కాటేసే కరోనా కాలం
కాటేసే కాలం
కాటేసే కాలం విధాత పెన్నులో విషపు సిరా కువలయాన క్రమ్మెను కరోనా పొర! కొంటె గీతల కోతి గీత నొసటిపై తన చేతిరాత వెతల చితిని బతుకు చితికె! లోకమంతా రోగమాయే జగతి
అర్థ శతాబ్దపు జీవితం
అర్థ శతాబ్దపు జీవితం బాధ్యతలు తీరుతున్నాయని.. బరువు అవుతావేమోనని… ఒకింత భరోసాగా.. ఒకింత భయంతో బ్రతికే రోజులవి ఒంటరి అవుతామా లేక.. ఓ జంట తోడు ఉంటామా అని.. ఒకింత బాధతో.. ఒకింత
వయసు చిత్రం
వయసు చిత్రం యాభై ఏళ్ల వయసది అర్ధ శతాబ్దపు జోరది.. నిన్నటి, రేపటి తరాలకు అది అనుభవాల వారధి… సంస్కృతీ సంప్రదాయల విలువలను భద్రంగా కాపుగాస్తూ ముందుకు నడిపే పెద్దరికపు పెన్నిధి బరువెక్కిన
