సుజ్ఞాని అమ్మ రచయిత:: నెల్లుట్ల సునీత అమ్మ తోడుంటే చాలు ఏ ధన ధాన్యాలు ఎందుకు? అనంత నీలాకాశంలో నీ బరువంతా అంతః క్షేత్రంలో దాచి నీ ఊపిరి ఆగిన మెరుపుల పోరాటంతో
శుభాకాంక్షలు
అమ్మా
అమ్మా రచయిత:: సుశీల రమేష్ దైవానికి మారుపేరు అమ్మ! ప్రేమకు ప్రతిరూపం అమ్మ ! సృష్టికి మూలం అమ్మ. ! బిడ్డల క్షేమాన్ని కాంక్షించేది అమ్మ ! కంటికి రెప్పలా కాపాడేది
మా అమ్మ నాగమణి
మా అమ్మ నాగమణి రచయిత :: శాంతి కృష్ణ పుట్టినప్పటినుండి పొత్తిళ్లలో పెట్టుకొని కాపాడావు వయసుకి వచ్చాక కబంధ హస్తాల నుండి కాపాడావు! ప్రేమించినవాడి చేయి పట్టుకొని ముందడుగేసినప్పుడు వెనుక ఉండి బాధపడుతూనే
అమ్మ ఓ అద్భుతం
అమ్మ ఓ అద్భుతం (మా అమ్మ వై. శకుంతల) రచయిత::వై. మంజులత అమ్మ ఎప్పుడూ ఆదర్శమే మానవులందరికీ స్పూర్తిదాయకమే.. అందరి మనసులలో ఆనందదాయకమే ! జీవన గమనంలో ఎన్ని ఆటుపోట్లు కోర్చి బతుకునో
మా అమ్మ లక్ష్మి
మా అమ్మ లక్ష్మి రచయిత :: శ్రీదేవి విన్నకోట అమ్మ అన్న పిలుపు అమృతమయం. అమ్మ తీయని పలుకులు మన ఆనందాలకి నెలవు. అమ్మ నవ్వు వర్షించే శ్రావణ సమీరం. అమ్మ మనసు
అమ్మ కదా!
అమ్మ కదా! (మా అమ్మ వాడపర్తి లక్ష్మి) రచయిత:: వాడపర్తి వెంకటరమణ నీకు జన్మనివ్వడానికి ఆమె మరో జన్మ ఎత్తింది పొత్తిళ్ళలో నిన్ను చూసినప్పుడు పసి నవ్వుల పాపాయి అయిపోయింది పడి లేస్తూ
జన్మదిన శుభాకాంక్షలు వాసవి మౌష్మిక
జన్మదిన శుభాకాంక్షలు వాసవి మౌష్మిక అనురాగపు అనుబంధాల జీవిత పూతోటలో నా పేగు బంధానికి పూసిన ప్రేమ పుష్పమై ఆనందపు పరిమళాలు వెదజల్లుతున్నావు మా ముంగిట కార్తీక దీపపు కాంతులు నింపి ఎనలేని
పుట్టినరోజు శుభాకాంక్షలు యోషన్
పుట్టినరోజు శుభాకాంక్షలు యోషన్ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ 🍫🎂💐
పుట్టినరోజు శుభాకాంక్షలు యశస్వి
పుట్టినరోజు శుభాకాంక్షలు యశస్వి అమ్మకు ప్రేమను పంచే అమ్మగా.. నాన్నకు ముద్దు ముద్దు మాటల చిన్నారిగా.. తమ్ముడికి అల్లరి ఆజ్ఞల పెద్దరికంగా… మా ముసి ముసి నగవుల వయ్యారి.. ముత్యమంత స్వచ్ఛమైన మనస్సు
జన్మదిన శుభాకాంక్షలు రవీందర్ గారు
జన్మదిన శుభాకాంక్షలు రవీందర్ గారు రవీందర్ గారు మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు…🎂💐 మీ చెల్లి శోభ ఈశాన్, ధన్యజ్, శివిక,మానస్, శ్రేయస్
