ప్రక్రియ :: సున్నితం అంశం:: మొక్కలు నాటు సంరక్షించు రచన :: కాలై కవితసుభాష్ ప్రకృతి మనకు ప్రాణాధారము తరువు తరిగితే హానికరము తల్లిలా తీర్చకోలేని ఋణము చూడచక్కని తెలుగు సున్నితంబు ఇంటింటా
పదలహరి
మొక్కలు నాటు సంరక్షించు
ప్రక్రియ :: సున్నితం అంశం:: మొక్కలు నాటు సంరక్షించు రచన :: గద్వాల సోమన్న కన్నులపండుగ మహిలో మొక్కలు అందాలొలికే నింగిని చుక్కలు ప్రాణాధారము నిలుపును అసువులు చూడచక్కని తెలుగు సున్నితంబు! ధరణితలంలో
మొక్కలు నాటు సంరక్షించు
ప్రక్రియ :: సున్నితం అంశం:: మొక్కలు నాటు సంరక్షించు రచన :: తాళ్ల యోగానందం కాలుష్యంతో ప్రపంచం బద్దలైతే స్వార్థమునకు ప్రకృతి బలైతే మొక్కలు నాటుతూ కాపాడితే చూడచక్కని తెలుగు సున్నితంబు! మొక్కను
మొక్కలు నాటు సంరక్షించు
ప్రక్రియ :: సున్నితం అంశం:: మొక్కలు నాటు సంరక్షించు రచన :: నరేందర్ రెడ్డి దన్నవరం చక్కగా మొక్కలు నాటు ముద్దుగా కంచెను గట్టు పశుల నుండి తప్పించుకునేట్టు చూడచక్కని తెలుగు సున్నితంబు!
సంస్కృతి
సంస్కృతి రచన ::జాధవ్ ముకుంద్ రావు (కవిరత్న ) జీవన విధానంలో ముఖ్యమైన విషయం సంస్కృతి అనేది మానవత్వము బోధం సంస్కృతి అనగా జీవిత ఆచార వ్యవహారం మతం సంబంధాలు పాలన వంటి సూచించే
కవికోకిల మన జాషువా!
కవికోకిల మన జాషువా! రచన::పిల్లి హజరత్తయ్య వీరయ్య లింగమ్మల పుత్రుడై వినుకొండ నుంచి విశ్వనరుడై సాహిత్యంలో తనదైన ముద్రవేసిన కవికోకిల మన జాషువా మంచి పనులు చేసి మహానీయుడై ప్రజల శ్రేయస్సే పరమావధియై
ఉమ్మడి కుటుంబం-మమతల కోవెల
ఉమ్మడి కుటుంబం-మమతల కోవెల రచన::పిల్లి హజరత్తయ్య పల్లవి: జగము మెచ్చు ఉమ్మడి కుటుంబంరా.! జనము నచ్చు మమతల కోవెలరా.! /2/ చరణం:1 అమ్మ చేతి కమ్మని వంటలూ అందరూ కలిసి భుజించే సహపంక్తులూ
మాయాదర్ఫణం
మాయాదర్ఫణం రచన::పిల్లి హజరత్తయ్య సాంకేతిక పూదోటలో విరబూసిన మాయాజాలము వెదజల్లే మాయకు మనిషి చిత్తవుతున్నాడు..! అరచేతిలో వైకుంఠమునకు దాసోహమైన మానవుడు నేల విడిచి సాము చేస్తూ చరవాణికి బందీయైపోయాడు..! మాయ దర్ఫణములో పడి
అబ్బో నాకే తెలీదు
అబ్బో నాకే తెలీదు రచన::మీసాల చిన గౌరినాయుడు కాస్త దూరమైనా మరీ దగ్గరైనా ఎదుటి వారిని పోల్చలేని నా నయనములు ఇప్పుడు మాస్కేసుకున్న మనిషిని కూడా చక్కగా గుర్తుపట్టేస్తున్నాయి… నా కళ్ళకు అంత
హనుమాన్ గోసాయి
హనుమాన్ గోసాయి రచన::పిల్లి.హజరత్తయ్య విజయానికి ప్రతీకయై భక్తుల పాలిట కొంగు బంగారమై నిస్వార్ధ భక్తికి చిహ్నమై జ్ఞానగుణ సాగరడివై చరిత్రలో చిరంజీవుడై నిలిచిన రామాయణ మహా మాలరత్నమా..! దేహమంత సింధూరం ధరించి దేహంలో
