సూర్యోదయం రచయిత: గుడిపూడి రాధికారాణి రవిబింబం ఉదయించును విరులన్నీ వికసించును పక్షుల కలకూజితములు మధురముగా వినిపించును వేగుచుక్క పొడుస్తుంది కోడిపుంజు అరుస్తుంది జాబిలమ్మ చల్లగా వీడుకోలు పలుకుతుంది ముగ్గులేయు ముద్దుగుమ్మ ఓరచూపు చూసెనమ్మ
22-05-2021
ప్రశ్నించే హక్కుగా మొలకెత్తరా?
ప్రశ్నించే హక్కుగా మొలకెత్తరా? రచయిత: సోంపాక సీత కన్నెపిల్ల చేతిలో రోజాగా విరుస్తుంది ఓ ప్రేమపొర ! వాట్సప్ లో ఛాటింగ్ లా తేలుతుంది ఓ మైకపు పొర ! మెసెంజర్ లో
ఆధునికత
ఆధునికత రచయిత: పి. వి. యన్. కృష్ణవేణి ఆధునిక మానవుడు ఏదో తెలియని బాధ, మాటల్లో చెప్పలేని వ్యధ. మెలి పెడుతుంది నా మనసుని, నాకే తెలియని ఓ వింత అలజడిని. ఇంకా
అసలైన సంపద “వ్యక్తిత్వమే”.
అసలైన సంపద “వ్యక్తిత్వమే”. రచయిత: జాధవ్ ముకుంద్ రావు (కవిరత్న ) మనము ఏమిటో మనకు చెబుతుంది మన వ్యక్తిత్వం కీర్తి విషయంలో మనము ఏమిటో ఇతరుల సందేశం, వ్యక్తిత్వం నిజం అనేది
ఆషాడం
ఆషాడం రచయిత: చలిమేడా ప్రశాంతి ఎర్రాని మందారపు సొగసును చూసి ముచ్చటపడిన తుమ్మెదకు ఆషాడమే అడ్డుగా నిలిచినా ముత్యపు మోము పై కాలపు సింధూరాన్ని అదుముకున్నా కొత్త వధువు అందానికి సిగ్గులు మొగలై
విశాఖ తీరం లో
విశాఖ తీరం లో రచయిత: వడ్డాది రవికాంత్ శర్మ విశాఖ తీరం లో ……….. ఆంధ్ర విశ్వవిద్యాలయ నీడల్లో ….. కలం చేతబట్టి ……కడలి ఒడ్డున కూర్చొని …. కాస్త సున్నిత హృదయంతో
సుందరాంగనా!
సుందరాంగనా! రచయిత: వాడపర్తి వెంకటరమణ కరి మబ్బులకు పురివిప్పే వన మయూరంలా నడిచొస్తావో తొలకరి జల్లుకు పల్లవించే ధరాతలంలా పులకించి పలకరిస్తావో నీ వలపుల జ్వాలలో రగిలిస్తావో హిమ తునకల చల్లదనాన్ని చిలికిస్తావో
కరోన ఆర్తనాదాలు
కరోన ఆర్తనాదాలు రచయిత: సుజాత కోకిల ఓ దేవుడా నీకు ఇదేమైనా న్యాయమా నీవే సృష్టిస్తావు నీవే శిక్షిస్తావు ఎందుకు నీ రూపంమేంటో తెలియదు నీవెవరో తెలియదు అయిన నిన్నే నమ్మాను రాయే
వెలుగు రేఖ
వెలుగు రేఖ రచయిత: సావిత్రి కోవూరు మనసు కలత చెంది విరక్తి కలిగి కష్టాలన్నీ సుడిగుండంలా చుట్టుముడితే, జీవితమనే కష్టాలపడవ ప్రయాణం, అంతు తెలియని సాగరంలో సాగుతున్నప్పుడు, కనుచూపు మేర, గమ్యం గోచర
కౌముది కౌగిట్లో..!
కౌముది కౌగిట్లో..! రచయిత: అయిత అనిత పిండారబోసిన పున్నమిరాత్రుల్లో చందమామతో గోరుముద్దల సంరంభం! వేసవివెన్నెల్లో అమ్మమ్మ కథల కోలాహలం!! కబుర్లతో కమ్మని ఆత్మీయ సరాగం! నులకమంచంపై పవళించి చుక్కలను లెక్కెట్టిన చిరుజ్ఞాపకం! జాబిలిని
