డబ్బు మాయ

డబ్బు మాయ

రచన: సుజాత

మనిషి సృష్టించిన డబ్బు
మనిషి పతనానికి దారితీసింది
ప్రేమతో పెనవేసుకున్న బంధాలు

డబ్బుకే దాసోహం అంటున్నారు
మనిషికి చింతన లేని డబ్బు
ఎంత ఉన్నా ప్రయోజనం లేదు
అప్పుడు మాటకు విలువ

ఇప్పుడు డబ్బుకు విలువ
డబ్బే ప్రపంచం అనుకొని ప్రేమలకు

బంధాలకు దూరమైపోతున్నారు
ప్రేమలతో పెనవేసుకున్న బంధాలు

డబ్బుతో ముడి  వేసుకుంటున్నారు
ఆట పాటలతో  కాలక్షేపం చేయాల్సిన వయస్సు       సెల్ఫోన్  లాప్టాప్ లతో కాలాన్ని వృధా చేస్తున్నారు
జీవితమంటే లక్ష్యం లేదు బంధాలంటే భయంలేదు
పలకరిస్తే బీపీలు ఏంటని అడుగుతెే ఉక్రోషాలు
మంచి పలకరింపులు లేవు మంచిస్నేహాలు లేవు
సమష్టి కుటుంబాలు లేవు రక్త సంబంధాలు లేవు
ముందు తరాల భవిష్యత్తు ఏంటి
మన సృష్టించుకున్న సమాజం ఏంటని ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్తాం

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!