గిజిగాడు

గిజిగాడు

రచన: యాంబాకం

గిజిగాడు రచయితల చేతిలో
ని “కలం”

గిజిగాడు చదివి నేర్చుకొన్న
పాఠకుల “గళం”

గిజిగాడు కళ్ళ ముందుండే
వాస్తవానికి “హలం”

గిజిగాడు హస్తమించి ఉదయించే ప్రపంచానికి “బలం

గిజిగాడు చూడని చదవని
అక్షరాల సముదాయ “శూలం”

గిజిగాడు ఒకరి నొకరు పంచుకొనే అభిమాన “గాలం”

గిజిగాడు చీకటి వెలుగుల
హృదయ తలుపు “తాళం”

గిజిగాడు అందరి మనసు
దోచే తెలుగు అక్షర “కులం”

గిజిగాడుకవితా రచనల రసాల “ఫలం”

గిజిగాడు చెడు అలోచనలకు
చెడు అలవాటు కు “కల్యం”

గిజిగాడు తప్పటి మనోభావా ల గుండెల్లో “కల్లోలం”

గిజిగాడు నమ్మకం ఉంచిన
జనుల అందరికీ “దళం”

గిజిగాడు జీవన పక్రియ తప్పు ఒప్పు లను కడిగే “జలం”

గిజిగాడు కాల చక్ర ఒడుదుడు కుల వక్రమార్గాలకు “చలం”

గిజిగాడుజరుగుతున్నపరిస్థితులను వివరిస్తాడు”విపులం” గా

గిజిగాడు అందరి మనసులను ఉంచుతాడు “కోమలం” గా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!